ఈ అమ్మాయి ENO ను ముఖంపై అప్లై చేసింది.. 2 నిమిషాల తరవాత ఏమైందో తెలుసా…?

అందాన్ని ఎవరుకోరు అందం కోసం దేనికైనా రెడీ అనే వారు చాలామందే ఉంటారు…వేలకు వేలు తగలేసి, ట్రీట్మెంట్ లని,బ్యూటీ పార్లర్లని తెగ తిరిగేస్తుంటారు…మీకు గనక కాంతివంతమైన ముఖం కావాలనుకుంటే ఈ సింపుల్ అండ్ చీప్ గా అయిపోయే చిట్కాను పాటించండి. అదేంటో చూసేద్ద.
దానికోసం మీకు కావాల్సిందల్లా ఒక ENO ప్యాకెట్ తో పాటు రెండు నిమ్మకాయలు అంతే దీంతో డబ్బు ,సమయం ఆదా అవ్వడం ఖాయం.
అందం, ఆకర్షణపై శ్రద్ధ పెరిగింది. ఎందుకంటే క్యూట్ గా, స్మార్ట్ గా కనిపించే వారికి సొసైటీలో దక్కే క్రేజీయే వేరు. ఏది ఎలా ఉన్నా స్మార్ట్ లుక్ ఉంటే చాలు. చాలా వరకు సాధించొచ్చని ఇప్పుడు చాలా మంది తపన పడుతున్నారు.ఇప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం ముందుగా నిమ్మకాయ కట్ చేసి, ఒక బౌల్లో ENO పౌడర్ వేసి అందులో ఈ రెండు నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్ది గా తీసుకొని మీ చర్మం పై అప్లై చేయండి ముఖానికి రాసేటప్పుడు జాగ్రత్తగా కళ్ళ లో పడకుండా అప్లై చేయాలి.
ఒక పది నిమిషాలు అలానే ఉంచి ఆరిన తరువాత గోరువెచ్చని నీళ్ళలో కడగాలి. తరువాత నెమ్మదిగా ఒక మెత్తటి తవాల్ తో గాని న్యాప్ కిన్ తో గాని అద్దు తున్నట్టుగా మొహాన్ని తుడుచుకోవాలి తేడాని మీరే గమనిస్తారు.నిజానికి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వుంటుంది అది మన చర్మం లోని డెడ్ సేల్స్ ని బయటకు పంపుతాయి.నిమ్మకాయ రసం మన చర్మం పై వున్నా స్వేద గ్రన్దుల్లోకి వెళ్లి చర్మం లో వున్నా మురికిని తొలగిచడం లో ఉపయోగ పడతుంది. ENO లో వున్నా ప్రోటిన్స్ చర్మం పైన వున్నా జిడ్డుని తొలగించి చర్మన్ని కాంతి వంతంగా మేరవటానికి ఉపయోగ పడుతుంది.దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..కాబట్టి ఎప్పుడైనా తొందరగా రెడీ అవాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి..

తమ బిజీ లైఫ్ లో ముఖంపై శ్రద్ధ పెట్టే టైం దొరకడం లేదు. అలా మనసులో అందంగా ఉండాలని కోరిక ఉండి కూడా నెరవేర్చుకోలేని వారికి ఇదొక అద్భుత అవకాశమనే చెప్పాలి. మన పెద్దలు వారి కాలంలో అందం కోసం సహజ సిద్దమైన వన మూలికలు ఎన్నో దొరికేయి. ఇప్పుడు అవి దొరకడం లేదు. మనకు ఏది కావాలన్నా ప్లాస్టిక్ కవర్ ప్యాకింగ్ వస్తువులేనాయే.. అందుకే ముఖం ఆకర్షణీయంగా మారేందుకు, నీట్ గా ఉండేందుకు ఎన్నో సబ్బులు. మూలికలు వాడుతున్నారు. మీరూ ట్రై చేయండి మరి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top