Cheppave Chirugali Lyrics from Okkadu movie. – Telugu.
చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ… చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఆశ దీపికలై, మెరిసే తారకలు చూసే… కీర్తికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే… హో… అడుగే అలై పొంగుతుందీ
ఓ ఓ హో ఓ ఓ హో ఓఓ…
చుట్టూ ఇంకా రేయున్నా… అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ… రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే…
ఆపగలవ చీకట్లూ…
కురిసే సుగంధాల హోళీ… ఓ చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళీ… ఓ చూపదా వసంతాల కేళి
చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి
యమునా తీరాల కధ వినిపించేలా… రాధా మాధవులా జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా… ఆ ఆ… చెవిలో సన్నాయి రాగంలా
ఓ ఓ హో ఓ ఓ హో ఓఓ…
కలలే నిజమై అందేలా… ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల… రాతిరి ఎటని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా… పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ… హో ఓ… చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ… హో ఓ… చూపదా వసంతాల కేళీ
చెప్పవే చిరుగాలి… చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ… ఓఓ… చూపవే నీతో తీసుకెళ్ళి
Cheppave Chirugali Lyrics from Okkadu movie. – English
Cheppave chirugali.. challagaa edagillee
Cheppave chirugali.. challagaa edagillee
Ekkade vasantaala kelee.. o.. choopave neeto teesukellee

Aasaa deepikalai merise taarakalu.. choose teepikalai virise korikaloo
Manato jatai saagutunte.. ho.. aduge alai pongutundee
O o.. chuttuu inkaa reyunnaa.. antaa kaante choostunnaa
Ekkada ekkada ekkada vekuva antoo.. rekkalu vippuku egire kalloo
Dikkulu tenchuku doosukupotoo unte.. aapagalava cheekatloo
Kurise sugandhaala holee.. o.. choopadaa vasantaalakelee
Kurise sugandhaala holee.. o.. choopadaa vasantaalakelee
Cheppave chirugali.. challagaa edagillee
Yamunaa teeraalaa katha vinipinchelaa..
raadhaamaadhavulaa jata kanipinchelaa
Paadanee vennello ee velaa.. chevilo sannaayi raagamlaa
O.. kalale nijamai andelaa.. ooge oohala uyyaalaa
Laahiri laahiri laahiri tarangaalaa.. raatiri edani eede velaa
Jaajiri jaajiri jaajiri jaanapadamlaa.. podde palakarinchaalee
Oopire ullasamgaa tullee.. ho.. choopadaa vasantaala kelee
Oopire ullasamgaa tullee.. ho.. choopadaa vasantaala kelee
Cheppave chirugali.. challagaa edagillee
Ekkade vasantaala kelee.. o.. choopave neeto teesukellee
Ekkade vasantaala kelee.. o.. choopave neeto teesukellee…!!