మనిషి కి జ్యోతిష్యం ప్రకారం….కొన్ని గ్రహాల్లో కొన్ని ప్రత్యేక ఘడియల్లో జన్మించడం వల్ల వారికి అద్భుతమైన జన్మ రాశి, వాటి ఫలితాలు ఆయా జాతకులలో అదృష్టాన్ని సంపదను తెచ్చిపెడతాయి…అలాగే కొందరిలో ఆకర్షణ శక్తి పెరగడానికి కూడా ఈ గ్రహాలే కారణం.అలా ఆకర్షణ శక్తి కొన్ని రాశుల వారికీ మాత్రమే లభిస్తుంది ముఖ్యంగా స్త్రీలను ఆకర్షించే గుణం వీరిలో బాగాఉంటుంది.