పసుపు రాస్తే , రాసిన చోట జుట్టు రాదని , అవాంచిత రోమాలను తొలగిస్తుందని, చాలా మంది ఆడ వాళ్ళకి తెలిసిన విషయమే. అందుకే ఆడవారు స్నానం చేసినప్పుడు ముఖానికి పసుపు రాయడానికి వున్నకారణాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఇక పోతే పసుపు రాయటం వల్ల అవాంచిత రోమాలు పోవటమే కాకుండా జుట్టు పోడవుగా మారుతుంది. ఇంతకీ అది ఎలానో తెలుసుకుందాం.
1. పసుపు లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలగి వుండడం వల్ల చుండ్రును తగ్గిస్తుంది. దీని కోసం ముందుగా ఆలివ్ ఆయిల్ ను తీసుకోని కొంత పసుపు రాసి తలకు రాయాలి. దీని వల్ల చుండ్రు పోయి ,రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది.
2. జుట్టు రాలాటాన్ని కూడా అదుపులో వుంచుతుంది. దీని కోసం తేనే లో కొంచెం పసుపు ను కలిపి తలకు రాసుకోవాలి. ఒక పావు గంట తరువాత తల స్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
3. హెన్నాకు పసుపు కలుపుకోని రాసుకోవడం వల్ల జుట్టు మంచి షైనింగ్ వస్తుంది.

కనుక మీరు కూడా పసుపు ను ట్రై చేయండి.