పాము అంటే ఎవరికైనా భయమే. పాము కాటేసిందనే మాట వినగానే ప్రాణాపాయం తప్పదనే భావనకు వచ్చేవారి సంఖ్య తక్కువేమీ కాదు. పాముల పట్ల వుండే అపోహలు, భయాలే దీనికి ప్రధాన కారణం. చాలా మంది అనుకున్నట్లు నూటికి 60 శాతం పాములు విష సర్పాలు కావు. మిగిలిన 40 శాతంలోనూ ప్రమాదం కలిగించేవి కేవలం 20 శాతం మాత్రమే. అవగాహనా లోపంతో విషసర్పం కాటుకు గురైనా సొంత వైద్యంతో సరిపెట్టి ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు కొందరైతే, ఇక పాము కరిచిన వెంటనే ప్రాణం పోతుందనే భయంతో పరిగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి ప్రాణాలు త్వరగా పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా తక్షణ చికిత్సలో భాగంగా నిమ్మకాయలోని 10-15 గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించాలి. ఆ వివరాలను కింది వీడియోను క్లిక్ చేసి వివరంగా తెలుసుకోండి..
!!